భారీ బ్యాటరీ బ్యాకప్ తో 'మోటోరోలా పీ30 నోట్' స్మార్ట్‌ఫోన్ విడుదల!

03-09-2018 Mon 16:36 | Technology
  • చైనాలో విడుదలైన పీ30 నోట్
  • రెండు వేరియంట్ లలో లభ్యం
  •  ట్రిపుల్ సిమ్ ట్రే ఏర్పాటు
మోటోరోలా సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ ని తాజాగా చైనాలో లాంచ్ చేసింది. 'మోటోరోలా పీ30 నోట్' పేరిట విడుదలైన ఈ ఫోన్ లో భారీ బ్యాటరీ, ట్రిపుల్ 'సిమ్ ట్రే' ని ఏర్పాటు చేశారు. రెండింటిలో సిమ్ కార్డు, ఒకదానిలో మెమొరీ కార్డు అమర్చడానికి ఈ 'సిమ్ ట్రే' ఉపయోగపడుతుంది. 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లలో లభించే ఈ ఫోన్ మెర్క్యురీ బ్లాక్ రంగులో అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.20700 ఉండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర సుమారుగా రూ.23800గా ఉండే అవకాశం ఉంది.

మోటోరోలా పీ30 నోట్ ప్రత్యేకతలు:

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్)
  • 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 6.2" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • వెనక భాగంలో రెండు 16/5 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్
motorolap30 notetechnologyTech-News

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more