అల్లు శిరీష్ మూవీలో 'జబర్దస్త్' బేబీ దీవెన!

03-09-2018 Mon 12:03 | Entertainment
  • అల్లు శిరీష్ హీరోగా 'ఏబీసీడీ' 
  • మలయాళ మూవీకి రీమేక్ 
  • కొంతవరకూ జరిగిన షూటింగ్    
అల్లు శిరీష్ కథానాయకుడిగా 'ఏబీసీడీ' సినిమా రూపొందుతోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో, అల్లు శిరీష్ కథానాయకుడిగా తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమాలో బేబీ 'దీవెన' కూడా నటిస్తోంది. 'జబర్దస్త్' కామెడీ షో చూసేవారికి బేబీ దీవెన గురించి చెప్పవలసిన పనిలేదు. ముద్దు ముద్దు మాటలతో నవ్వించే ఈ చిన్నారికి చాలామంది అభిమానులు వున్నారు. అలాంటి దీవెన .. తన ఫేవరేట్ అంటూ .. ఆమెతో దిగిన ఒక ఫోటోను శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పటివరకూ బుల్లితెరపై సందడి చేస్తూ వస్తోన్న బేబీ దీవెన, ఈ సినిమా తరువాత మరిన్ని అవకాశాలతో వెండితెరపై కూడా బిజీ కావడం ఖాయమనిపిస్తోంది.   
allu sirish

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more