లోపం తనలో పెట్టుకుని భార్యపై నిందలు... న్యూడ్ ఫొటోలు తీసి వేధిస్తున్న టెక్కీ!
- తొలిరాత్రే పిడుగులాంటి వార్త చెప్పిన భర్త
- సంసారానికి పనికిరానని అంటూ నగ్న చిత్రాలు తీసిన రాజేంద్రప్రసాద్
- ఆపై బెదిరిస్తుంటే, తాళలేక పోలీసులను ఆశ్రయించిన యువతి
అయితే, రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడన్న విషయాన్ని దాచిపెట్టిన ఆయన తల్లిదండ్రులు, ఈ పెళ్లి చేసి తమ చేతులు దులుపుకున్నారు. ఆపై విషయం తెలుసుకున్న యువతి, బయటకు చెప్పుకోలేక లోలోపలే మధనపడింది. అత్తమామలకు విషయాన్ని చెబితే, వారు కూడా ఆమెను బెదిరించారు. తమ కోడలికి టీబీ ఉందని ప్రచారం చేశారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. ఏడాదిపాటు ఈ దారుణాన్ని భరించిన ఆమె, ఇక లాభం లేదని పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.