మళ్లీ అలాంటి పరిపాలన తెస్తానని జగన్ చెబుతున్నారు!: దేవినేని ఉమ ఎద్దేవా

02-09-2018 Sun 15:48 | Andhra
  • వైఎస్ హయాంలో మంత్రులు, ఐఏఎస్ లు జైలుకెళ్లారు
  • నిర్మాణాత్మక ఆలోచనలు చేయడంలో ప్రతిపక్షం విఫలం
  • మోదీ కనుసన్నల్లో జగన్ పనిచేస్తున్నారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులు, ఐఏఎస్ లు జైలుకెళ్లారని, మళ్లీ అలాంటి పరిపాలన తెస్తానని జగన్ చెబుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిర్మాణాత్మక ఆలోచనలు చేయడంలో ప్రతిపక్షం విఫలమైందని, ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.

 ప్రాజెక్టులలోకి  భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోందని, పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ నుంచి రాయలసీమ జిల్లాలకు నీరు అందిస్తున్నామని దేవినేని చెప్పారు. లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 45 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్ కి, ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 14.5 టీఎంసీలు నిల్వ ఉందని, ఈ ఏడాది పులిచింతలలో 45 టీఎంసీల నిల్వకు చర్యలు చేపడతామని చెప్పారు. నాగార్జునసాగర్ దిగువన ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  దేవినేని ఉమ హెచ్చరించారు.
Jagandevineni uma

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more