రెండు హెలికాప్టర్లలో కొంగరకలాన్ కు మంత్రులు!
- బేగంపేట విమానాశ్రయంలో హెలికాఫ్టర్లు
- సీఎం కేసీఆర్ కోసం మరో హెలికాఫ్టర్ సిద్ధం
- సాయంత్రం 5 గంటలకు కొంగరకలాన్ కు కేసీఆర్
కాగా, తెలంగాణలోని 31 జిల్లాల నుంచి కొంగరకలాన్ కు టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు చేరుకుంటున్నారు. కొంగరకలాన్ కు వెళ్లే రోడ్డు మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. ప్రగతి నివేదన సభ వద్ద మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.