అమ్మో సమంతా... ఇలా నటించావా?

02-09-2018 Sun 07:06 | Entertainment
  • వివాహం తరువాత కూడా గ్లామర్ రోల్స్ వదలని సమంత
  • తాజాగా విడుదలైన 'సీమరాజా' ట్రైలర్
  • హాట్ టాపిక్ గా మారిన సమంతను ఎత్తుకునే సీన్
వివాహమైనా, గ్లామర్ రోల్స్ ను వదలకుండా, ఫ్యాన్స్ ను అలరిస్తున్న సమంత, తన తాజా చిత్రంలో చేసిన ఓ సీన్, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'సీమరాజా' పేరిట తమిళంలో ఆమె శివకార్తికేయన్ సరసన నటించగా, ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సమంత పల్లెటూరి పిల్లగా కనిపిస్తుండగా, శివకార్తికేయన్ మాస్ లుక్‌ లో అదరగొడుతున్నాడు. ట్రైలర్ లో సమంతను శివ ఎత్తుకునే ఓ సీన్ ఉండగా, దాని స్క్రీన్ షాట్, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటివరకూ సమంత, తాను నటించిన ఏ చిత్రంలోనూ ఇటువంటి సీన్ చేయలేదట. దీంతో ఈ సీన్ చూసిన వారంతా 'అమ్మో సమంతా...' అనేస్తున్నారు. సమంతతో పాటు సిమ్రాన్, నెపోలియన్ తదితరులు నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా విడుదలకానుంది.
SamantaSeemarajaSiva KartikeyanNew Movie

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more