కోహ్లీకి విశ్రాంతి... ఆసియా కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు వీరే!
- ఈ నేల 15 నుంచి 28వ తేదీ వరకు ఆసియా కప్
- రోహిత్ శర్మకు కెప్టెన్సీ
- స్థానం దక్కించుకున్న అంబటి రాయుడు
టీమిండియా సభ్యులు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), ధోనీ (కీపర్), కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ (కీపర్), కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.