నాల్గో టెస్టు.. మొయిన్ అలీ, శామ్ కరణ్ భాగస్వామ్యానికి బ్రేక్!
- రోజ్ బౌల్ గ్రౌండ్స్ వేదికగా నాల్గో టెస్టు
- ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండు జట్టు
- మొయిన్ అలీ (40) అవుట్
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు జట్టు 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మొయిన్ అలీ, శామ్ కరన్ లు నిలదొక్కుకున్నారు. దీంతో, వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత బౌలర్లు శతవిధాలా ప్రయత్నించి.. చివరకు, మొయిన్ ని అవుట్ చేశారు.