నాకు చెల్లెలు మాత్రమే ఉంది.. అన్నయ్య లేడు!: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- డీఎంకేలోకి రావాలనుకున్న అళగిరికి నిరాశ
- తనకు అన్నయ్యే లేడని స్పష్టం చేసిన స్టాలిన్
- తండ్రి మరణానంతరం స్టాలిన్ కు మద్దతు తెలిపిన కనిమొళి
స్టాలిన్ సోదరి కనిమొళి డీఎంకే రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తండ్రి మరణానంతం స్టాలిన్ నాయకత్వానికే కనిమొళి మద్దతు తెలిపారు. స్టాలిన్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, డీఎంకేలోకి వచ్చేందుకు అళగిరికి అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టైంది. ఈ నేపథ్యంలో, ఆయన ఏం చేయబోతున్నారో వేచి చూడాలి.