డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా... తక్షణం అమల్లోకి!
- అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ సంస్థ ఆర్ నావల్
- డైరెక్టర్ గా ఉన్న అనిల్ అంబానీ
- కొత్త చట్టం నిబంధనల మేరకు రాజీనామా
2013 కంపెనీల చట్టం, సెక్షన్ 165 కింద, స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల్లో పది కంపెనీలకు మాత్రమే ఓ వ్యక్తి డైరెక్టర్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాను డైరెక్టర్ గా ఉన్న కంపెనీల సంఖ్య 10కన్నా ఎక్కువగా ఉండటంతో అనిల్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనిల్ అంబానీ రాజీనామాకు కారణం కంపెనీల చట్టం నిబంధనలేనని సంస్థ ఈ ప్రకటనలో తెలిపింది.