యూపీ డిప్యూటీ సీఎంపై ఒవైసీ ఫైర్
- అయోధ్య రామాలయం అంశం సుప్రీంకోర్టులో ఉంది
- దాని గురించి బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారు?
- ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది
కేశవ్ ప్రసాద్ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే కూడా మండిపడ్డారు. బీజేపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే... రామాలయం సమస్యను లేవనెత్తుతోందని ఆయన విమర్శించారు. ఆలయ నిర్మాణాన్ని ఎన్నికల అంశంగా వాడుకోవడం సరికాదని అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో బీజేపీ చేస్తున్నదేమీ లేదని దుయ్యబట్టారు.