యువకుడితో ప్రేమ, సహజీవనం... అతనికి అప్పటికే పెళ్లయిందని తెలియడంతో ఆత్మహత్య!
- పెళ్లి విషయాన్ని దాచి యువకుడి సహజీవనం
- విషయం తెలుసుకుని నిలదీసిన యువతి
- మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సునీత
దీంతో ఈ విషయమై మనోహర్ ను ఆమె నిలదీసింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని మరుసటి రోజు మనోహర్ కు ఫోన్ లో చెప్పిన సునీత తాడుతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటికి హుటాహుటిన చేరుకున్న మనోహర్ ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు.