ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోడలు ట్రైలర్ కి నాగార్జున మెచ్చుకోలు!
    Sat 14:49

    కోడలు ట్రైలర్ కి నాగార్జున మెచ్చుకోలు!

    • యూటర్న్ సినిమా ట్రైలర్ చూసి సామ్ ని పొగిడిన మామ  
    • నువ్వు సర్ ప్రైజ్ ఇవ్వకుండా వుండవు కోడలా అని ట్వీట్
    • ఎగిరి గంతేసి, ధన్యవాదాలు చెప్పిన సమంత  
    Read full story
  • అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్.. నెట్టింట ప్రశంసల వర్షం
    Thu 09:52

    అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్.. నెట్టింట ప్రశంసల వర్షం

    • లక్నోలో అభిమానులను కలవలేకపోయిన వరుణ్ ధావన్
    • 5 గంటలు చూస్తే 5 నిమిషాల్లో వెళ్లారంటూ అభిమాని ఆవేదన
    • పోలీసుల వల్లే త్వరగా వెళ్లాల్సి వచ్చిందని హీరో వివరణ
    • అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ తీరుపై ప్రశంసలు
    Read full story
  • ఒకే బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ.. ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు!
    Thu 09:50

    ఒకే బెర్త్ కోసం ఐదు జట్ల పోటీ.. ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు!

    • ముంబైపై కోల్‌కతా విజయంతో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు
    • నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ
    • రాజస్థాన్ రాయల్స్‌కు 50% అవకాశాలున్నాయన్న‌ స్టార్ స్పోర్ట్స్ 
    • మిగతా జట్ల క్వాలిఫికేషన్ నెట్ రన్ రేట్‌పై ఆధారపడే అవకాశం
    Read full story
  • కశ్మీర్‌పై పాక్‌ రాజకీయం.. పాత పాపాలు తీసి ఎండగట్టిన భారత్‌
    Thu 09:46

    కశ్మీర్‌పై పాక్‌ రాజకీయం.. పాత పాపాలు తీసి ఎండగట్టిన భారత్‌

    • ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావనతో పాక్‌ రాజకీయం
    • అంతర్గత వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే యత్నం
    • తిప్పికొట్టిన భారత్‌
    • కాబూల్‌ ఆసుపత్రి దాడిని గుర్తుచేసి చురకలు
    • 1971 నాటి నరమేధాన్నీ ప్రస్తావించిన భారత్‌
    Read full story
  • నాగర్‌కర్నూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆలయం ముందు ఐదు దుకాణాల దగ్ధం
    Thu 09:29

    నాగర్‌కర్నూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆలయం ముందు ఐదు దుకాణాల దగ్ధం

    • షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికుల అనుమానం
    • ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని ఆరోపణలు
    • ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి
    Read full story
  • సమయపాలనలో సీఎం ఆదర్శం.. తమిళనాడులో మారిన ఆఫీస్ కల్చర్
    Thu 09:27

    సమయపాలనలో సీఎం ఆదర్శం.. తమిళనాడులో మారిన ఆఫీస్ కల్చర్

    • ఉద్యోగులు ఉదయం 9:50 కల్లా ఆఫీసులో ఉండాలని పలు శాఖల నుంచి ఆదేశాలు
    • సీఎం విజయ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకే కార్యాలయానికి వస్తుండటంతో ఈ మార్పులు
    • సీఎం కాన్వాయ్ కారణంగా ఉదయం ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నామంటున్న ఉద్యోగులు
    • పాలనలో క్రమశిక్షణ పెంచడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాల వెల్లడి
    Read full story
  • మాయావతి ఇంటికెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం!
    Thu 09:10

    మాయావతి ఇంటికెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం!

    • ముందస్తు అనుమతి లేకుండా భేటీకి యత్నం
    • తిరస్కరించిన మాయావతి సెక్యూరిటీ
    • లోపలికి రానివ్వని బీఎస్పీ అధినేత్రి
    • మర్యాదపూర్వక సందర్శన అని నేతల వివరణ
    • కాంగ్రెస్‌ సీరియస్‌.. నేతలకు షోకాజ్‌ నోటీసు 
    Read full story
  • అమెరికాలో అత్యల్ప ఆదాయవర్గాలకు పన్ను రద్దు చేయాలి: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డిమాండ్
    Thu 08:57

    అమెరికాలో అత్యల్ప ఆదాయవర్గాలకు పన్ను రద్దు చేయాలి: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డిమాండ్

    • క్వీన్స్‌లో పనిచేసే నర్సు నెలకు వేయి డాలర్లకు పైగా పన్ను కట్టడం సరికాదని వ్యాఖ్య‌
    • ప్రభుత్వానికి అది చిన్న మొత్తమే అయినా, కష్టాల్లో ఉన్న ప్రజలకు పెద్ద భారమన్న బెజోస్  
    • కాలిఫోర్నియాలో బిలియనీర్లపై పన్ను ప్రతిపాదన వేళ బెజోస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
    Read full story
  • తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు!
    Thu 08:54

    తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు!

    • బుధవారం 7 గంటల పాటు సర్వదర్శనం క్యూలైన్ తాత్కాలికంగా నిలిపివేత
    • స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ
    • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు
    Read full story
  • తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు!
    Thu 08:40

    తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు!

    • తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు
    • జూన్ 2 తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
    • తయారీ వ్యయం పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణం
    • 10 నుంచి 15 శాతం మేర పెంపునకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV