పోర్న్ సైట్లలో తన వ్యక్తిగత వీడియోలు ప్రత్యక్షమవడంతో పోలీసులను ఆశ్రయించిన హైదరాబాదీ!
- 2015లో భార్యతో వీడియోలు తీసుకున్న హైదరాబాదీ
- కర్ణాటకకు చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించిన సీసీఎస్ పోలీసులు
- అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు
కాగా, ఇటీవల కొన్ని పోర్న్ వెబ్ సైట్లలో అతని వ్యక్తిగత వీడియోలు కనిపించడంతో, పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరిపి, కర్ణాటకకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేశారు. వెబ్ సైట్లలో వీడియోలను అప్ లోడ్ చేసి, డబ్బు సంపాదించే అలవాటున్న అతన్ని రిమాండ్ కు తరలించారు.