ఎడ్లబండిలో పార్లమెంటుకు వాజ్‌పేయి.. ఇందిర ప్రభుత్వంపై నిరసన!
- పెట్రోలు, కిరోసిన్ ధరలను పెంచిన ఇందిర ప్రభుత్వం
- గుర్రపు బగ్గీపై పర్యటించి అవగాహన కల్పించిన ఇందిర
- నిరసనగా ఎడ్లబండిపై వచ్చిన వాజ్‌పేయి
ఆ తర్వాతి రోజే వాజ్‌పేయి ఇలా ఎద్దులబండిపై పార్లమెంటుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పార్లమెంటుకు ఇలా రావడం బహుశా ఇదే తొలిసారి. ఆ తర్వాత వాజ్‌పేయిని చాలామంది నేతలు అనుసరించారు. ఇప్పటికీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది. ధరల పెరుగుదల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు ఇలా రావడం నేతలకు పరిపాటిగా మారింది.