కడియంకు టీఆర్ఎస్ నేతల ఆహ్వానం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడియంకు టీఆర్ఎస్ నేతల ఆహ్వానం?

టీడీపీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరికి స్వాగతం పలకడానికి టీఆర్ఎస్ నేతలు రెడీ అయిపోయారు. ఈ మధ్యాహ్నం టీఆర్ఎస్ నేతలు కడియంతో భేటీ అవనున్నారని సమాచారం.

More Telugu News