కోమటిరెడ్డిలాంటి బ్రోకర్లను, జోకర్లను టీఆర్ఎస్ లో చేర్చుకోము: జగదీష్ రెడ్డి
- రాహుల్ పర్యటనతో టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదు
- కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదు
- కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం కోల్పోయారు
కోమటిరెడ్డిలాంటి బ్రోకర్లను, జోకర్లను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడానికి తాము సిద్ధంగాలేమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి బ్రదర్స్ తమ పార్టీకి అవసరం లేదని అన్నారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం కోల్పోయారని, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తే మంచిదని దెప్పిపొడిచారు.