Sat 12:40 బ్రిటిష్ ఎయిర్ వేస్ లో మరో భారతీయుడికి అవమానం.. మండిపడ్డ పూజా హెగ్డే! తన స్నేహితుడిని వేధించారన్న పూజ 2 గంటల పాటు మంచి నీళ్లు ఇవ్వలేదని వెల్లడి సిబ్బంది అమర్యాదకరంగా ప్రవర్తించారని మండిపాటు Read full story
Tue 15:42 జీవన్ రెడ్డికి 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చింది కాంగ్రెసే.. కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడము: మంత్రి పొన్నం ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తాము అధికారంలోకి రాలేదన్న పొన్నం కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు ఉండి అవమానం జరిగిందని చెబుతున్నారంటూ జీవర్ రెడ్డిపై ఫైర్ బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు ఆలస్యమయ్యాయని వ్యాఖ్య Read full story
Tue 15:37 దక్షిణాదిపై వివక్ష.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి: తమిళనాట కేజ్రీవాల్ గర్జన! తమిళనాడులో డీఎంకే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ బిల్లు ఉందన్న కేజ్రీ విపక్షాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని వెల్లడి Read full story
Tue 15:34 గ్లోబల్ టాప్ 10 చికెన్ వంటకాల జాబితాలో కొరియన్ చికెన్ ఫస్ట్.. మన 'బటర్ చికెన్' ర్యాంక్ ఎంతంటే..? ప్రపంచంలోని బెస్ట్ 100 చికెన్ వంటకాల జాబితాను విడుదల చేసిన టేస్ట్ అట్లాస్ మొదటి స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా వంటకం 'చికెన్' (కొరియన్ ఫ్రైడ్ చికెన్) ఆరో స్థానం దక్కించుకున్న భారతీయ వంటకం 'బటర్ చికెన్' రెండు సార్లు ఫ్రై చేయడం వల్లే కొరియన్ చికెన్‌కు అద్భుతమైన రుచి Read full story
Tue 15:25 పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు.. వర్మ వర్సెస్ పెండెం దొరబాబు పిఠాపురంలో మరోసారి భగ్గుమన్న టీడీపీ-జనసేన వర్గపోరు ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై వివాదం టీడీపీ నేత వర్మ, జనసేన నేత దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట క్రమశిక్షణ తప్పితే సహించేది లేదంటూ వర్మ ఘాటు హెచ్చరిక Read full story
Tue 15:25 రేవంత్ రెడ్డి మొదటి నుంచి సీమాంధ్ర నేతల చేతుల్లో కీలుబొమ్మ: జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతో ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని ఆరోపణ మేం పాలన మార్పు కోరుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డికి కీడు జరగాలని కోరుకోవడం లేదని వ్యాఖ్య కేసీఆర్ లేకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్న Read full story
Tue 15:20 చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆయుష్ మాత్రే ఔట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఎడమ కాలికి గాయం కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని ఫ్రాంచైజీ ప్రకటన ఇప్పటికే టోర్నీకి దూరమైన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ గురువారం ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ Read full story
Tue 15:01 ఉపాధి హామీ పథకాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోంది: జగన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న జగన్ గత రెండేళ్లుగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం వెనుకబాటులో ఉందని వెల్లడి ఉపాధి హామీ వ్యయం, పనిచేసిన కుటుంబాల సంఖ్య తగ్గాయని ఆరోపణ అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని విమర్శ Read full story
Tue 14:55 తెలంగాణలో యువత అంతా ఏమైంది?.. 75 ఏళ్ల వ్యక్తి నవ యువకుడా?: కేసీఆర్ సభపై కవిత సెటైర్లు ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు యూత్ రాజకీయాల్లోకి రావాలంటూ జాగృతి అధ్యక్షురాలు పిలుపు తన పార్టీలో యువతకు ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని వ్యాఖ్య జీవన్ రెడ్డి చేరికపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కవిత Read full story
Tue 14:48 షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ 'జైలర్-2'.. సెట్ లో కేక్ కట్ చేసిన తలైవా రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా షూటింగ్ పూర్తి అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సెట్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న చిత్రబృందం ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిన చిత్రం Read full story