డాక్టరు శిల్పది టీడీపీ ప్రభుత్వ హత్యే!: వైసీపీ నేత రోజా ఆరోపణ
- పీలేరులో శిల్ప కుటుంబసభ్యులకు పరామర్శ
- టీడీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది
- ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలి
కాగా, డాక్టరు శిల్ప ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ కేసు విచారణకు హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. డీఈఎం కె. బాబ్జీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి విచారణ జరపనుంది.