హెల్త్ బులెటిన్ విడుదల.. కరుణానిధి ఆరోగ్యం విషమం!
- గతంలో కంటే క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం
- వయో భారం కారణంగా తలెత్తే రుగ్మతలతో ఇబ్బంది
- నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో కరుణానిధి
వయోభారం రీత్యా కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంచడం సవాలుగా ఉందని, ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారని అన్నారు. రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కరుణకు జరిగే చికిత్సకు ఆయన శరీరం స్పందించే తీరును అనుసరించి పరిస్థితిని అంచనా వేస్తామని చెప్పారు.