రిమ్స్ ఘటన దురదృష్టకరం: మంత్రి అచ్చెన్నాయుడు
- ఇంజక్షన్ వికటించిన ఘటనలో ముగ్గురి మృతి
- మానవ తప్పిదమే అయితే కఠిన చర్యలు
- ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించిన మంత్రి
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, రిమ్స్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని అన్నారు. 21 మంది రోగుల్లో ముగ్గురు చనిపోయారని, ఒకరు డిశ్చార్జ్ అయ్యారని, ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని నిపుణుల కమిటీని ఆదేశించినట్టు చెప్పారు.