పెళ్లి కుమారుడైన బిన్ లాడెన్ కొడుకు... నాటి హైజాకర్ కుమార్తే వధువు!
- 9/11 దాడుల లీడ్ హైజాకర్ మహ్మద్ అట్టా
- అట్టా కుమార్తెతో హంజా బిన్ లాడెన్ వివాహం
- వెల్లడించిన కుటుంబ సభ్యులు
కాగా, హంజా ఆచూకీని తెలుసుకునేందుకు యూఎస్, బ్రిటన్ తదితర దేశాల నిఘా సంస్థలు గత రెండేళ్లుగా తమవంతు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, హంజా ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ లో నివాసం ఉంటున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం జనవరిలో హంజాను అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసింది.