శాంసంగ్ నుండి మరో కొత్త స్మార్ట్ఫోన్!
- మార్కెట్లోకి విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఆన్ 8 (2018)
- ధర రూ.16,990
- ఈ నెల 6 నుండి ఫ్లిప్కార్ట్ సైట్లో లభ్యం
గెలాక్సీ ఆన్ 8 (2018) ఫీచర్లు:
- స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్
- 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- వెనక భాగంలో 16/5 మెగాపిక్సల్ గల రెండు కెమెరాలు
- ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- 3500ఎంఏహెచ్ బ్యాటరీ
- 6" హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వార 256జీబీ వరకు పెంచుకోవచ్చు)
- ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం