టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం.. చుట్టుముట్టిన మంటలు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు!
- వడగళ్ల వాన కారణంగా కూలిన విమానం
- 80 మందికి గాయాలు
- నమ్మలేనంత నిజంగా ఉందన్న ప్రయాణికులు
విమానం దురంగో నుంచి మెక్సికో సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాము ప్రాణాలతో బయటపడడం నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో 80 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.