ఎయిర్‌టెల్ నయా ఆఫర్.. 168 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్‌టెల్ నయా ఆఫర్.. 168 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్!

  • రూ.597 ప్లాన్ ని ప్రకటించిన ఎయిర్‌టెల్
  • 10జీబీ డేటాతో పాటు రోజుకి 100ఎస్‌ఎంఎస్‌లు
  • తక్కువ డేటా వాడే వారికి ఉపయోగం
టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నూతన ప్లాన్ ని ప్రకటించింది. మొబైల్ డేటా త‌క్కువ‌గా వాడి, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకొనే వినియోగదారుల కోసం రూ.597 పేరిట కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 168 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్ లో 10జీబీ డేటా(4G హైస్పీడ్)తో పాటు రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయని ఎయిర్‌టెల్ పేర్కొంది.
airtel
Tech-News

More Telugu News