పాత రికార్డులన్నీ బద్దలు... ఒక్క రోజులో తిరుమల వెంకన్నకు రూ. 6.28 కోట్ల ఆదాయం!
- గత రికార్డు 2012 శ్రీరామనవమి నాటి ఆదాయం
- ఆరేళ్ల తరువాత హుండీ ఆదాయంలో కొత్త రికార్డు
- రూ. 1.64 కోట్ల చిల్లర నాణాలు కూడా
ఈ మొత్తంలో రూ. 1.64 కోట్ల చిల్లర నాణాలు ఉన్నాయని అన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు తరువాత 2017 ఆరంభంలో శ్రీవారి హుండీ ఆదాయం కొన్ని రోజుల పాటు రూ. 4 కోట్లను దాటుతూ వచ్చింది. అదే సంవత్సరం మార్చి 28న రూ. 5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది కూడా. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ గురువారం నాటి ఆదాయం దాటేసింది.