చీపురు పుల్లలాంటి హీరోయిన్ అంటూ నా గురించి పేపర్లో రాశారు: జమున
- అప్పుడు 'పుట్టిల్లు' చేస్తున్నాను
- చాలా సన్నగా .. పుల్లలా వుండేదానిని
- లావెక్కడం కోసం ఎన్నో ప్రయత్నాలు
దాంతో నేను లావెక్కడం కోసం మా అమ్మగారు చాలా చేసింది. ఈ విషయంలో ఎవరికి తోచిన సలహా వాళ్లు ఇచ్చారు. నాన్ వెజ్ జోలికి వెళ్లే వాళ్లం కాదు గాబట్టి .. మరో విధంగా చేస్తూ వచ్చాము. సమయానికి పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ వచ్చాను. ఇక ఎండలో షూటింగ్ చేయవలసి వచ్చినప్పుడు అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకున్నాను" అని చెప్పుకొచ్చారు.