నేషనల్ మీడియా దగ్గరికి మీరెందుకు? ఈ పని చేస్తే వాళ్లే మీ దగ్గరకు వస్తారు: చంద్రబాబుకు జగన్ సలహా
- అవిశ్వాసంపై చర్చలో ఎవరూ ఏపీ గురించి మాట్లాడలేదు
- ఎంపీలతో నిరాహార దీక్ష చేయిస్తే జాతీయ మీడియా వస్తుంది
- చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్న జగన్
తన మాట విని టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తే, వారితో పాటు అందరమూ నిరాహార దీక్షకు కూర్చుందామని, అప్పుడు నేషనల్ మీడియా దగ్గరికి చంద్రబాబు వెళ్లక్కర్లేదని, వారే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు.