మనసు మార్చుకున్న శివసేన.. ఓటింగ్‌కు దూరం!
- లోక్‌సభలో ప్రారంభమైన చర్చ
- ఒక్క రోజులోనే మనసు మార్చుకున్న శివసేన
- మాట్లాడుతున్న గల్లా జయదేవ్
మరోవైపు, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి గల కారణాలను వివరిస్తున్నారు. లోక్‌సభకు తొలిసారి ఎంపికైన తనకు అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాట్లాడే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.