రుణమాఫీని రాజకీయ ఆయుధంగా మార్చేశారు: ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
- రుణమాఫీతో ఆర్థిక సంస్థలకు నష్టం
- మాఫీని పరిపాలన అంశంగా మార్చేశారు
- రుణమాఫీలో క్రమ శిక్షణ అవసరం
ప్రతీసారి రుణమాఫీని అమలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రుణమాఫీ వల్ల ఆర్థిక సంస్థలు కోలుకోలేని విధంగా నష్టపోతాయని పేర్కొన్నారు. రైతు రుణమాఫీని పరిపాలనా సంబంధమైన అంశంగా మార్చివేయడం తగదని సూచించారు. ఈ విషయంలో క్షమశిక్షణ అవసరమని పేర్కొన్న గాంధీ, రుణమాఫీ ఏదైనా.. దానివల్ల సంస్థలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.