పవన్ కల్యాణ్‌ను ఎద్దేవా చేసిన మంత్రి గంటా
- పవన్ తీరును చూసి జనం నవ్వుతున్నారు
- మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడని వ్యాఖ్య
- మోదీ అంటే పవన్, జగన్‌లకు వణుకన్న గంటా
కాగా, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలోని జ్ఞానాపురం రైల్వే గేటు వద్ద నిన్న రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టారు. నేటి ఉదయం 7 గంటల వరకు ఇది కొనసాగనుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎన్జీవో నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు.