రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలుగు మహిళలు!
- బోడె ప్రసాద్ పై రోజా విమర్శలు
- ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
- బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న మహిళా నేతలు
ఈ ప్రాంతంలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించే నేత బోడె ప్రసాద్ అని వ్యాఖ్యానించిన ఆమె, రోజా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయనపై విమర్శలు చేస్తే ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.