విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ‘దివీస్’
- విజయ్ దేవరకొండ రౌడీస్ క్లబ్ ప్రారంభం
- ఇదే వేదికగా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కొనుగోలు
- రూ.25 లక్షలు చెల్లించి ఆ అవార్డును తీసుకున్న ‘దివీస్’
తన అభిమానుల కోసం సొంత దుస్తుల బ్రాండ్ ‘రౌడీ క్లబ్’ను విజయ్ దేవరకొండ ఈరోజు ప్రారంభించారు. ఇదే వేదికపై విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును శకుంతల కొనుగోలు చేశారు. అయితే, ఆ అవార్డును కొనుగోలు చేసిన శకుంతల, తిరిగి ఆ అవార్డును విజయ్ దేవరకొండకే ఆమె అందివ్వబోగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు.