బందీగా ఉన్న మోడల్ ను విడిపించి, యువకుడిని నడిరోడ్డుపై నడిపిస్తూ, చెప్పులతో కొట్టించిన పోలీసులు.. వీడియో వైరల్!

15-07-2018 Sun 11:23 | National
  • భోపాల్ లో మోడల్ ను గదిలో నిర్బంధించిన వ్యక్తి
  • అరెస్ట్ చేసి నడిపిస్తూ తీసుకెళ్లిన పోలీసులు
  • చెప్పులతో కొడుతున్న వీడియో వైరల్
భోపాల్ లో ఓ అమ్మాయిని 12 గంటల పాటు గదిలో నిర్బంధించి, తనను వివాహం చేసుకోవాలని వేధించిన కామాంధుడి నుంచి ఆమెను విడిపించిన పోలీసులు, అతనికి నడిరోడ్డుపై బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. భోపాల్ లోని మిస్ రోడ్ ఏరియాలో ఉన్న ఐదంతస్తుల భవంతిలో రోహిత్ సింగ్ (30) అనే యువకుడు మోడల్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల వయసున్న యువతిని నిర్బంధించిన సంగతి తెలిసిందే.

ఆమెను దారుణంగా హింసించి, పోలీసులతో వీడియో కాల్ లో మాట్లాడుతూ, తన డిమాండ్లు చెప్పాడు. అతనితో జాగ్రత్తగా డీల్ చేసిన పోలీసులు, ఆమెను బంధ విముక్తురాలిని చేశారు. ఇక భోపాల్ వీధుల్లో రోహిత్ సింగ్ ను నడిపించి తీసుకు వెళుతూ మహిళలతో చెప్పులతో కొట్టించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరు పరిచామని, ఒకరోజు కస్టడీకి తీసుకున్నామని మిస్ రోడ్ పోలీస్ ఇనస్పెక్టర్ సంజీవ్ చౌసీ వెల్లడించారు. అతనిపై హత్యాయత్నం తదితర కేసులు పెట్టినట్టు చెప్పారు.

కాగా, అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా ఉన్న రంజిత్ కు, బాధితురాలికి మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. వారికి ముంబైలో పరిచయం కాగా, తొలి రోజుల్లో అతను తనను ఇబ్బంది పెట్టలేదని, ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులు ప్రారంభించాడని, స్టాంప్ పేపర్ పై ఆ విషయాన్ని రాసివ్వాలని బలవంతం చేశాడని ఆరోపించింది. తనకు అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, అతన్ని జైలుకు పంపకుంటే తన ప్రాణాలకు ముప్పేనని వ్యాఖ్యానించింది. రోహిత్, మెడపై కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
BhopalMisrodModelRanjit singh

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more