లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన గుజరాత్ మాజీ సీఎం కుమారుడు

15-07-2018 Sun 08:40 | National
  • రెండు వారాల వ్యవధిలో రెండు షాకులు
  • బీజేపీ తీర్థం పుచ్చుకున్న మహేంద్రసింగ్ వాఘేలా
  • కాంగ్రెస్ టికెట్‌పై రెండుసార్లు అసెంబ్లీకి
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి గుజరాత్‌లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వాఘానీ ఈ విషయాన్ని వెల్లడించారు. మహేంద్రసింగ్ వాఘేలా 2007, 2012లో రెండుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

రెండు వారాల వ్యవధిలోనే కాంగ్రెస్‌కు ఇది రెండో ఎదురుదెబ్బ. ఈ నెల 3న కాంగ్రెస్ సీనియర్ నేత కున్వరి బవాలియా పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. చేరిన వెంటనే ఆయనకు కేబినెట్ పదవి దక్కింది. బీజేపీలో చేరిన వెంటనే మహేంద్రసింగ్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. పురాతన పార్టీకి పునరుజ్జీవనం తేవాలన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.
CongressGujaratBJPShankarsinh Vaghela

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more