అక్షర పాత్రలో నిహారిక అదరగొట్టేసిందట!
- 'హ్యాపీ వెడ్డింగ్' సెన్సార్ పూర్తి
- ఆనంద్ గా సుమంత్ అశ్విన్
- అక్షర పాత్రలో నిహారిక
ఈ పాత్రలో ఆమె అదరగొట్టేసిందనేది యూనిట్ సభ్యుల మాట. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సుమంత్ అశ్విన్ .. నిహారిక ఇద్దరూ కూడా ఈ సినిమా సక్సెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి.