భోపాల్‌లో యువతిని గదిలో నిర్బంధించి కలకలం రేపుతోన్న యువకుడు.. పోలీసుల హైరానా!

13-07-2018 Fri 16:25 | National
  • ఆ అమ్మాయితో పెళ్లి చేయాలని డిమాండ్‌
  • ఇటీవల ఆమెకు ఫోన్‌ కాల్స్‌ చేసిన రోహిత్‌  
  • యువతి తల్లిదండ్రులను ఇంట్లోని మరో గదిలో బంధించిన వైనం
మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఓ అమ్మాయిని గదిలో నిర్బంధించిన యువకుడు కలకలం రేపుతున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువతిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. తాను ఆ యువతిని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని కిటికీలోంచి యువకుడు చెబుతున్నాడు.

ఆ యువతి కొన్ని నెలలు ముంబయిలో ఉండి రెండు నెలల క్రితం భోపాల్‌కు వచ్చిందని, అప్పటి నుంచి రోహిత్‌ అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆమెకు రోహిత్‌ పలుసార్లు ఫోన్‌ చేయగా ఆ యువతి స్పందించలేదు. దీంతో ఆ యువకుడు ఈరోజు ఉదయం ఆమె ఇంట్లోకి చొరబడి లోపలి నుంచి గడియ వేసి, ఆమెను అందులో నిర్బంధించాడు. ఆ సమయంలో యువతి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. వారిని కూడా ఆ యువకుడు మరో గదిలో బంధించినట్లు తెలిసింది. ఓ అపార్ట్‌మెంటులోని ఐదో అంతస్తులో ఆ యువతి ఫ్లాట్‌ ఉంది.

తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ఆ యువకుడు పోలీసులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడాడు. ఆ గదిలో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. మరోవైపు రక్తపు మరకలు కూడా కనపడుతున్నాయి. తన స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోతోందని, తనకు త్వరగా ఛార్జర్‌ కూడా ఇవ్వండని ఆ యువకుడు కోరాడు పోలీసులను. 
Madhya Pradeshbhopal

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more