‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడిపై రాంగోపాల్ వర్మ ప్రశంసలు

12-07-2018 Thu 19:00 | Entertainment
  • ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు
  • అజయ్ భూపతికి, కార్తికేయ, పాయల్ కు అభినందనలు
  • సూపర్ ఓపెనింగ్స్, సూపర్ టాక్ వస్తున్నాయి
అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అజయ్ భూపతి పని చేశారు. ఈ సందర్భంగా వర్మ స్పందిస్తూ, తన శిష్యుడిపై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. 

‘‘ఆర్ఎక్స్ 100’ను చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్న దర్శకుడు అజయ్ భూపతికి, నటీనటులు కార్తికేయ, పాయల్ కు అభినందనలు కురిపిస్తున్నా. ఈ సినిమాకు సూపర్ ఓపెనింగ్స్ తో పాటు సూపర్ టాక్ వస్తోంది’ అని వర్మ ప్రశంసలు కురిపించారు.
ram gopal varmarx 100

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more