కన్నా అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తాం: బుద్ధా వెంకన్న

10-07-2018 Tue 13:28 | Andhra
  • చంద్రబాబుపై కన్నా వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి
  • కన్నా ర్యాలీల్లో సంఘ విద్రోహశక్తులు పాల్గొంటున్నాయి
  • ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దాడులు చేస్తారా?
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అవినీతి ఆరోపణలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై కన్నా వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, తన పరిధికి మించి ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై అదేపనిగా చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆధారాలతో నిరూపించగలరా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కన్నా అవినీతి గురించి ఆయన ప్రస్తావించారు. కన్నా అవినీతిని తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ ర్యాలీల్లో సంఘ విద్రోహశక్తులు పాల్గొంటున్నాయని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించిన వారిపై బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
kannabuddha

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more