ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు!: కాంగ్రెస్ లో చేరికపై కిరణ్కుమార్ రెడ్డి
- ఈ నెల 13న కాంగ్రెస్లో చేరతారని వార్తలు
- స్పందించిన మాజీ సీఎం
- తానింకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం
కాగా, ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్కుమార్ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.