బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్న యువకుడు.. జారిపడిన అమ్మాయి.. ఆసుపత్రిలో మృతి!
- చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో ఘటన
- ఎంబీఏ చదువుతోన్న శ్వేతారెడ్డి
- బైక్‌పై పెనుగులాట
- శ్వేతాను హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చిన యువకుడు
ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో బైక్‌పై నుంచి జారిపడిన ఆ యువతికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను భరత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిది నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలని తెలిపారు.