జనగామ హైవేపై స్కూల్ విద్యార్థుల ధర్నా.. 2 కి.మీ మేర నిలిచిన వాహనాలు
- తమ పాఠశాలలో టీచర్లు లేరని ఆందోళన
- ఇప్పటి వరకు పాఠాలు ప్రారంభం కాలేదన్న విద్యార్థులు
- చంపక్హిల్స్లోని గిరిజన ఆశ్రమ పాఠశాల దుస్థితి
విద్యార్థులతో కలిసి జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై వారు రాస్తారోకోకు దిగడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేశారు. ఆ పాఠశాలలో ఇప్పటికే 68 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు.