కొండా మురళి ఒరిజినల్ బ్రీడ్.. హైబ్రీడ్ మనుషులు పిచ్చి వేషాలు వేస్తే సహించబోం: కొండా సురేఖ వార్నింగ్
- కొత్తగా కొందరు మీసాలు మెలేస్తున్నారు
- మీసాలు మెలేస్తే.. ఉన్నవి కూడా ఊడతాయ్
- పిచ్చి వేషాలు వేయకండి
రంజాన్ తర్వాత ఈద్ మిలాప్ నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా కొండా మురళి అన్నారు. వివిధ మతాలవారు కలసి ఈ పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ కలసి ముందుకు సాగాలని అన్నారు. అనంతరం పలు మతాల పెద్దలను ఘనంగా సన్మానించారు.