లంగర్‌హౌజ్‌లో దారుణం.. పదేళ్ల బాలుడిపై అఘాయిత్యం.. హత్య?
- హైదరాబాద్‌లో దారుణం
- నిందితుల కోసం పోలీసుల వేట
- కలకలం రేపుతున్న ఘటన
విషయం బయటకు తెలియకూడదన్న ఉద్దేశంతోనే నిందితులు బాలుడిని హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, బాలుడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.