కట్, పేస్ట్ చేసి ఉండొచ్చు... 'దీక్షల వీడియో'పై గంటా శ్రీనివాసరావు
- మేము చేసే దీక్షలు క్రెడిట్ కోసం కాదు
- బీజేపీ నేతలే ఆ క్రెడిట్ తీసుకుని ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి
- టీడీపీ ఎంపీల వీడియోపై వాస్తవాలు బయటకు రావాలి
తాము చేసే దీక్షలు క్రెడిట్ కోసం కాదని, బీజేపీ నేతలే ఆ క్రెడిట్ తీసుకుని ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని అన్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియోపై వాస్తవాలు బయటకు రావాలని అన్నారు. వీడియోలను, వాయిస్‌లను కట్, పేస్ట్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.