ఈ పిచ్చితనంపై కలసి పోరాడుదాం రండి: రాహుల్ గాంధీ పిలుపు
- ఢిల్లీలో నాలుగేళ్లలో వేలాది చెట్లను కూల్చేశారు
- ఆప్ సహకారంతో బీజేపీ ఈ పని చేసింది
- మన జీవనానికి చెట్లు కీలకమన్న విషయం పిల్లలకు కూడా తెలుసు
- ట్విట్టర్లో రాహుల్ గాంధీ
చెట్లు అన్నవి మనం జీవించేందుకు చాలా కీలకమైనవి అని, వాటిని తిరిగి భర్తీ చేయలేమన్న విషయం చిన్న పిల్లలకు సైతం తెలుసని పాలకులను విమర్శించారు. కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని, కలసికట్టుగా ఈ పిచ్చితనంపై పోరాడుదామని రాహుల్ పిలుపునిచ్చారు.