ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దర్శకుడు శేఖర్ కమ్ముల పేరిట ఆన్ లైన్ మోసం!
    Wed 10:37

    దర్శకుడు శేఖర్ కమ్ముల పేరిట ఆన్ లైన్ మోసం!

    • సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఫేక్ యాడ్స్
    • శేఖర్ కమ్ముల అసిస్టెంట్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి
    • కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
    Read full story
  • తెలంగాణ ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ఒక్క 'హాయ్'తో అన్నీ!
    Fri 12:18

    తెలంగాణ ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ఒక్క 'హాయ్'తో అన్నీ!

    • తెలంగాణలో ప్రభుత్వ సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్ ప్రారంభం
    • 80969 58096 నంబర్‌కు 'హాయ్' అని పంపితే సేవలు పొందే వీలు
    • ప్రస్తుతం అందుబాటులోకి మీ-సేవ, హాల్ టికెట్లు, పన్నుల చెల్లింపు సేవలు
    • భవిష్యత్తులో సంక్షేమ పథకాలను కూడా దీనికి అనుసంధానించాలని ప్రణాళిక
    • వివిధ శాఖల సేవలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజలకు సులభతరం చేసే యోచ‌న‌
    Read full story
  • పెళ్లి కోసం బరువు తగ్గే ఇంజెక్షన్లు.. భారత్‌లో కొత్త ట్రెండ్
    Fri 12:15

    పెళ్లి కోసం బరువు తగ్గే ఇంజెక్షన్లు.. భారత్‌లో కొత్త ట్రెండ్

    • పెళ్లికి ముందు బరువు తగ్గేందుకు ఇంజెక్షన్ల వాడకం
    • మౌంజారో ఇంజెక్షన్లకు పెరుగుతున్న డిమాండ్
    • 'మౌంజారో బ్రైడ్' పేరుతో క్లినిక్‌ల ప్రత్యేక ప్యాకేజీలు
    • సామాజిక ఒత్తిడితోనే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న యువత
    • దుర్వినియోగంపై వైద్యులు, రెగ్యులేటర్ల ఆందోళన
    Read full story
  • 'రాకాస' ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడి.. ఇదిగో వీడియో!
    Fri 12:11

    'రాకాస' ప్రీమియర్ షోలో మెగా హీరోల సందడి.. ఇదిగో వీడియో!

    • నిర్మాతగా నిహారిక కొణిదెల రెండో చిత్రం 'రాకాస' విడుదల
    • ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా
    • హైదరాబాద్ ప్రీమియర్‌కు హాజరైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్
    • సినిమా చూసి నిహారికను ప్రత్యేకంగా అభినందించిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్
    Read full story
  • బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే!.. కర్ణాటక ఆసుపత్రులకు కొత్త నిబంధన
    Fri 12:08

    బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే!.. కర్ణాటక ఆసుపత్రులకు కొత్త నిబంధన

    • పోక్సో చట్టం ప్రకారం ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక 
    • నిబంధనలు ఉల్లంఘిస్తే వైద్యులు, ఆసుపత్రులపై కఠిన చర్యలు
    • చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు కూడా సమాచారం అందించాలని సూచన
    Read full story
  • కొండాపూర్ పబ్‌పై పోలీసుల మెరుపు దాడి: 8 మందికి డ్రగ్స్ పాజిటివ్.. నటి హేమ క్లారిటీ!
    Fri 12:02

    కొండాపూర్ పబ్‌పై పోలీసుల మెరుపు దాడి: 8 మందికి డ్రగ్స్ పాజిటివ్.. నటి హేమ క్లారిటీ!

    • క్వాక్ ఎరీనా పబ్‌పై పోలీసుల దాడి
    • 64 మందికి అక్కడికక్కడే పరీక్షలు
    • ఆ సమయంలో పబ్‌లోనే ఉన్న హేమ
    • డ్రగ్స్ టెస్టులో తనకు నెగెటివ్ వచ్చిందని వెల్లడి  
    Read full story
  • దూసుకెళ్తున్న ఎయిర్‌టెల్.. వెనుకబడే వున్న వొడాఫోన్ ఐడియా
    Fri 11:59

    దూసుకెళ్తున్న ఎయిర్‌టెల్.. వెనుకబడే వున్న వొడాఫోన్ ఐడియా

    • సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ దూసుకెళ్తున్న భారతీ ఎయిర్‌టెల్
    • గత జులై తర్వాత తొలిసారిగా ఖాతాదారులను పెంచుకున్న వొడాఫోన్ ఐడియా
    • ఫిబ్రవరిలో 22,000 మంది కొత్త యూజర్లను చేర్చుకున్న వీఐ
    • టెలికం రంగంలో అగ్రస్థానంలో స్థిరంగా కొనసాగుతున్న జియో
    Read full story
  • యాపిల్ 50వ వార్షికోత్సవం: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
    Fri 11:53

    యాపిల్ 50వ వార్షికోత్సవం: ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు

    • యాపిల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ సేల్
    • రూ. 1,02,900కే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
    • ఐఫోన్ 17, ఐప్యాడ్, యాపిల్ వాచ్‌లపై కూడా ఆకర్షణీయ ఆఫర్లు
    • హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్‌పై అదనపు బోనస్
    Read full story
  • గోయెంకా తీరు సిగ్గుచేటు.. లక్నో ఓనర్‌ను బ్యాన్ చేయండి: లలిత్ మోదీ
    Fri 11:50

    గోయెంకా తీరు సిగ్గుచేటు.. లక్నో ఓనర్‌ను బ్యాన్ చేయండి: లలిత్ మోదీ

    • లక్నో ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌తో గోయెంకా సీరియస్ చర్చ
    • వైరల్ వీడియోపై నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన విమర్శలు
    • గోయెంకాను నిషేధించాలంటూ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యాఖ్యలు
    • గతంలో కేఎల్ రాహుల్‌తోనూ ఇలాగే ప్రవర్తించిన ఓనర్
    • వివాదంపై స్పందిస్తూ వీడియో విడుదల చేసిన ఎల్ఎస్‌జీ
    Read full story
  • మగవాళ్లకు ఒక రూల్.. ఆడవాళ్లకు ఒక రూలా?": సమాజంపై మంచు లక్ష్మి ఫైర్
    Fri 11:47

    మగవాళ్లకు ఒక రూల్.. ఆడవాళ్లకు ఒక రూలా?": సమాజంపై మంచు లక్ష్మి ఫైర్

    • మహిళలను సమాజం చూసే దృక్పథంపై మంచు లక్ష్మి ఫైర్
    • మగాళ్లు బోల్డ్ నిర్ణయం తీసుకుంటే అది గొప్ప అని ప్రశంసిస్తారని విమర్శ
    • అదే మహిళలు చేస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారని ఆగ్రహం
    • పెళ్లికి ముందు తన భర్తకు కూడా చిన్న వార్నింగ్ ఇచ్చానని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV