మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,500, విజయవాడలో రూ.31,550, చెన్నైలో రూ.30,610గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,160, విజయవాడలో రూ.29,300, చెన్నైలో రూ.29,150గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,700, విజయవాడలో రూ.41,000, చెన్నైలో రూ.43,500 వద్ద ముగిసింది.  


More Telugu News