Fri 18:04 సన్నీలియోన్ కు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ఉత్తరాఖండ్ లో ఉన్న సన్నీలియోన్ ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే రియాల్టీ షో షూటింగ్ లో అస్వస్థత ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగుందన్న వైద్యులు Read full story
Mon 19:07 మహిళలను అలా చూడొద్దు... అభిమానికి ప్రీతి జింటా రిప్లయ్ మహిళలను ట్రోఫీలుగా చూడవద్దని స్పష్టం చేసిన నటి ప్రీతి జింటా ట్రోఫీలు వస్తువులు, వాటిని సొంతం చేసుకుంటారు కానీ మహిళలను కాదని వ్యాఖ్య సన్నీ డియోల్‌తో 'లాహోర్ 1947' చిత్రంలో నటిస్తున్నట్టు వెల్లడి ఈ ఏడాది తన రెండు సినిమాలు విడుదలవుతాయని తెలిపిన ప్రీతి క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించిన నటి Read full story
Mon 19:00 నాలాంటి వాళ్లకు ఇదొక ఎమోషన్: మంత్రి నారా లోకేశ్ ఆంధ్రా యూనివర్సిటీ ఒక సంస్థ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్ అన్న మంత్రి నారా లోకేష్ దేశంలోనే ఏయూకు ఓవరాల్‌గా 3వ ర్యాంక్ సాధించడమే లక్ష్యం ఏడాదిలోగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు తెస్తామని వెల్లడి Read full story
Mon 18:47 వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం సీఎం చంద్రబాబు ఉత్తేజపూరిత ప్రసంగం యూనివర్సిటీ అభివృద్ధికి రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో పారిశ్రామిక రంగానికి ఏయూ అనుసంధానం కావాలని పిలుపు గత వైభవాన్ని స్మరిస్తూనే భవిష్యత్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం Read full story
Mon 18:47 యోగా చేస్తే జగన్ కు మానసిక బాధ తగ్గుతుంది: మంత్రి వాసంశెట్టి సెటైర్లు! రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారన్న వాసంశెట్టి వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ తీరు మారలేదని విమర్శ ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకోవడానికి యత్నిస్తున్నారని మండిపాటు Read full story
Mon 18:34 దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందన్న చంద్రబాబు Read full story
Mon 18:14 అషు రెడ్డి కేసులో సంచలన విషయాలు.. ఆత్మహత్య బెదిరింపులు అషు రెడ్డి చుట్టూ హనీ ట్రాప్ ఆరోపణలు తన నుంచి రూ. 9.35 కోట్ల వరకు లాగేసిందంటూ ధర్మేంద్ర ఫిర్యాదు డబ్బు అడిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని వెల్లడి Read full story
Mon 18:04 ఆంధ్రా యూనివర్సిటీకి చంద్రబాబు బొనాంజా... వర్సిటీ వందేళ్ల వేడుకలో సీఎం ప్రసంగం ఆంధ్రా యూనివర్సిటీకి రూ.500 కోట్ల నిధులను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఏయూ ఒకటిగా నిలవాలని ఆకాంక్ష విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు రేపు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్మిస్తామని ప్రకటన విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపు Read full story
Mon 18:02 కరీంనగర్ శ్రీచైతన్య కాలేజీలో దొంగతనం.. నిందితుడు అరెస్ట్ కరీంనగర్ లోని శ్రీచైతన్య కాలేజీలో నిన్న తెల్లవారుజామున దొంగతనం రూ. 5 లక్షల నగదు, బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన బొద్దుల యుగేందర్ దొంగిలించిన డబ్బు, గొలుసును స్వాధీనం చేసుకున్న పోలీసులు Read full story
Mon 17:35 ఏయూ వందేళ్ల వేడుకలు.. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమన్న సచిన్ ఏయూ వందేళ్ల వేడుకల్లో ప్రసంగించిన సచిన్ టెండూల్కర్ తండ్రి ఏకాగ్రత గురించి ఆసక్తికర విషయం పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని గుర్తుచేసుకున్న క్రికెట్ దిగ్గజం నిరంతర సాధనతోనే ఉన్నత స్థాయికి చేరానని వెల్లడి ఒత్తిడిని జయించడంపై యువతకు కీలక సూచనలు Read full story