భార్యకు గడ్డం పెరుగుతోందని విడాకులు కోరిన భర్త... కేసు కొట్టేసిన గుజరాత్ కోర్టు!
- గొంతు కూడా మగవారిలా ఉంది
- పెళ్లి చూపుల్లో పరదా కట్టారని వ్యక్తి పిటిషన్
- విడాకులు మంజూరు చేయలేమని కోర్టు స్పష్టీకరణ
దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, పిటిషన్ దారు భార్యను విచారించింది. తన శరీరంలో హార్మోన్ల అసమతుల్యం మాట వాస్తవమని, కానీ అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని ఆమె తెలిపింది. తనపై భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆమె న్యాయమూర్తికి చెప్పగా, విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్ ను కొట్టివేశారు.